ధర్మపురి అర్వింద్ తనపై చేసిన వ్యాఖ్యలను మీ ఇంట్లో వారిపై చేస్తే భరించగలరా అని తెలంగాణ ప్రజలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అడిగారు. ఉమ్మడి రాష్ట్రంలో.. ఆంధ్ర పాలకులపై ఇలాంటి భాష ఉపయోగించలేదని చెప్పారు.
సోషల్ మీడియాను వాడేందుకు చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఓ చిలుక కూడా తన ముక్కుతో టాబ్లెట్ స్క్రోల్ చేస్తున్న వీడియోను ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేశారు. ఇప్పుడు అది వైరల్ అవుతోంది.
యూపీలో ప్రస్తుతం ఎన్నికలు లేనప్పటికీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు శుభవార్త తెలిపారు.
రోజూ కూలీ పనులు చేసుకుని జీవిస్తోన్న ఓ వ్యక్తి అకౌంట్లోకి పెద్ద మొత్తంలో డబ్బు జమ అయ్యింది. అంత డబ్బు అకౌంట్లోకి వచ్చిందో తెలియదు.
మాస్క్ మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. కొత్త యూజర్ల డాలర్ కట్టాల్సిందేనని అంటున్నారు. తొలుత రెండు దేశాల్లో ప్రయోగం చేస్తున్నారు.
ములుగు జిల్లాకు ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు.
మేనల్లుడు హరీశ్ రావుపై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఏ పథకం అయినా సరే సిద్దిపేటలో తప్పకుండా అమలు కావాల్సిందేనని స్పష్టంచేశారు.
పాకిస్థాన్ జట్టును విష జ్వరాలు బాధిస్తున్నాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ పదవీ కోరుకోవడం లేదని.. పదవులే తన వద్దకు వస్తాయన్నారు.
గాజాలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఆసుపత్రిలో పేలుడు సంభవించి 500 మంది మరణించారు