రాహుల్ గాంధీ అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కేటీఆర్ విమర్శించారు . ఆ పార్టీలో పీసీసీ పోస్ట్ కోసం రూ.50 కోట్లు తీసుకున్నారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని సొంత పార్టీ ఎంపీ ఒకరు అన్నారని తెలిపారు.
కారును పోలిన గుర్తులను తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్‌ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
ఓబీసీ కుల గణన ఎందుకు చేయడం లేదని కేంద్రాన్ని, రాష్ట్రాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌కు వారి ఓట్లు కావాలే తప్ప.. ప్రయోజనాలు అక్కర్లేదని హాట్ కామెంట్స్ చేశారు.
నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు
మనీష్ శర్మ, సల్మాన్ ఖాన్ కాంబోలో వస్తోన్న 'టైగర్-3'(Tiger-3) మూవీ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. దసరా కానుకగా మూవీ నుంచి పాట విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది.
రాజమండ్రి సెంట్రల్ జైలులో మరో ఖైదీ చనిపోయాడు. జోబాబు అనే వ్యక్తి స్ట్రోక్ వచ్చి చనిపోయాడని జీజీహెచ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
ఉప్పల్ స్టేడియంలో సామగ్రి కొనుగోళ్ల అవకతవకలపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin)పై ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో మూడు, మాజీ కార్యదర్శి విజయానంద్, మాజీ కోశాధికారి సురేందర్ అగర్వాల్ప
స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ గడువు పూర్తికావడంతో కారాగారం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తన భద్రత విషయంలో ఆందోళన ఉందని న్యాయాధికారితో చెప్పారు.
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావానికి ఎలాన్ మస్క్ ఒక్క రోజే భారీ నష్టాన్ని చవిచూశారు
టీమ్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో రెండు శతకాలు కొడితే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేస్తాడు.