ప్రముఖ తమిళ నటి సునయన అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రిలో బెడ్‌పై ఆక్సిజన్ పెట్టుకొని మరి ఉన్నారు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
శుభలగ్నం సినిమాలో డబ్బు కోసం భర్తను అమ్మేసినట్లు..నిజజీవితంలోనూ ఓ మహిళ భర్తను అమ్మేసింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. అసలు ఎందుకు ఆ భార్య తన భర్తను అమ్మేసిందనే వివరాలు ఇప్పుడు చుద్దాం.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయభేరి యాత్రలో భాగంగా రోడ్డు పక్కన ఓ టిఫిన్ కేంద్రంలో దోశ వేశారు. అంతేకాదు అక్కడే ఉండి కాసేపు ఆ షాపు యాజమానితో మాట్లాడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI)ని మోసం చేసి ముందుగానే టోల్ వసూలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు అతని బ్యాంక్ బ్యాలెన్స్, ఖాతాలను సీజ్ చేసింద
గ్రూప్-2 అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-2 పోస్టులు తక్కువగా ఉన్నాయని అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ పోస్టుల సంఖ్యను పెంచేందుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్ని పోస్టులు పెంచిందో ఇక్కడ చ
ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన జయప్రదకు మద్రాసు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఈఎస్ఐ కేసులో ఆమెకు కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షను రద్దు చేయమని ఆమె కోర్టును సంప్రదించగా.. ఆమెకు భారీ షాక్ ఇచ్చింది.
జయదీప్ గోహిల్ అనే వ్యక్తి నీటిలో డ్యాన్స్ చేశాడు. నవరాత్రి సందర్భంగా స్పెషల్ డ్యాన్స్ చేసి ఇన్ స్టలో పోస్ట్ చేశారు. అతని సృజనాత్మకతను ప్రతీ ఒక్కరు ప్రశంసిస్తున్నారు.
బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ ఒక్కటేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తనపై 24 కేసులు పెట్టిందని.. అదే తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మాత్రం ఒక్క కేసు లేదని పేర్కొన్నారు.
వడ్డీ రేట్లలో మార్పు లేదని.. మరికొన్ని రోజులు అలానే కొనసాగుతాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టంచేశారు.
ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీలపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరినీ పిలిపించి మాట్లాడుతున్నారు.