ఇంద్రకీలాద్రిపై నేటితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనుండడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో కొండ కిక్కిరిసిపోయింది.
ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి చేరనున్నట్లు సమాచారం.
దసరా పండుగ రోజున పాలపిట్టను కచ్చితంగా చూడాలని పెద్దలు చెబుతారు.
కొంతకాలంగా వరుణ్ సందేశ్ భార్య వితికా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన యూట్యూబ్ ఛానెల్లో వెల్లడించింది.
వంగవీటి రంగా తనయుడు, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లిల వివాహం ఘనంగా జరిగింది
డిసెంబర్లో విశాఖకు రాజధాని రానుందని వార్తలు వచ్చాయి. కానీ 'విశాఖ రాజధాని ఇప్పట్లో లేనట్లే' అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. గోషామహల్ ఎమ్మేల్యే రాజాసింగ్‌పై బీజేపీ విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేసింది.
నేపాల్ రాజధాని ఖాట్మండులో మళ్లీ భూకంపం సంభవించింది. అక్టోబర్ 16న భూకంపం సంభవించగా మళ్లీ ఈరోజు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన లేడీ కానిస్టేబుల్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. కానీ మృతదేహంపై గాయాలు కనిపించడంతో దర్యాప్తు మొదలుపెట్టారు.
అమెరికా సర్కార్ హెచ్-1బీ వీసాలో మార్పులు ప్రతిపాదించింది. విదేశీ కార్మికులు, ఎఫ్-1 విద్యార్థుల వీసాలకు సంబంధించి అర్హతలను మార్చడంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించుకుంది.