తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరువన్నామలై వద్ద ఓ టాటా సుమోను బస్సు ఢీకొంది.
ఏపీకి తుఫాన్ ముప్పు వల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది
మంత్రి మల్లారెడ్డి విజయదశమి సందర్భంగా గత స్మృతులను గుర్తు తెచ్చుకున్నారు.
ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ మరో సంచలన విజయం సాధించింది. పాక్‌ని 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది
ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ(Bishan Singh Bedi) కన్నుమూశారు.
ప్రముఖ వ్యాపారవేత్త, వాఘ్ బక్రీ టీ యజమాని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయి వీధి కుక్కల దాడిలో గాయపడ్డ ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి అధిష్టానంపై ఫైర్ అవుతూ కన్నీరు మున్నీరు అయ్యారు.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది.
ట్విట్టర్ ను చేజిక్కించుకున్నప్పటి నుంచి స్పేస్ ఎక్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ అనునిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.