ఢిల్లీలోని ఏక్యూఐ సోమవారం వరుసగా ఐదో రోజు 'తీవ్ర' కేటగిరీలో నమోదైంది. ఈ మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. నేడు రాజధానిలో AQI 488గా ఉంది, ఇది చాలా హానికరం.
మహాదేవ్ బుక్, రెడ్డిఅన్నాప్రిస్టోప్రో సహా 22 అక్రమ బెట్టింగ్ యాప్‌లు, వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వం ఆదివారం బ్లాక్ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ బెట్టింగ్ యాప్ సిండికేట్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణ, రైడ్ తర్వాత ఎలక్ట్రా
రేపు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. రేపు భారీ సభ నిర్వహించేందుకు బీజేపీ అధిష్టానం సమాయత్తమవుతోంది. రేపు సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ గర్జన సభ నిర్వహించనుంది.
విజయవాడ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయి ప్లాట్ ఫారమ్‌పై నుంచి దూసుకెళ్లింది.
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో అదుపు తప్పిన ఓ బస్సు.. బ్రిడ్జి పైనుంచి రైల్వే ట్రాక్ పై పడింది. దీంతో నలుగురు దుర్మరణం చెందారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ విందు మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్ నిర్వహించారు. ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు, క్రీడాకారులు హాజరయ్యారు.
టాలీవుడ్ హీరోయిన్ సమంత ‘ది మార్వెల్’ చిత్ర ప్రమోషన్స్‌లో సందడి చేసింది. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ ఇంగ్లీష్ భాషల్లో నవంబరు 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో సమంత అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అందర్నీ ఆకట్టుకుంది.