స్కిల్ స్కామ్ కేసులో రాజమండ్రి జైలులో ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అనారోగ్య కారణాల రీత్యా హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే.
పోలీసులు కేసీఆర్ ఎన్నికల సింబల్ అయిన అంబాసిడర్ కారును సీజ్ చేశారు. ఎంటి ఆశ్చర్యంగా ఉందా ఇది నిజం. అసలు విషయం ఏంటంటే కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా టీ-కాంగ్రెస్ రూపొందించిన గులాబీ కారు.. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిస
నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వారిద్దరూ తల్లి బిడ్డలని తెలిసింది.
హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ మహారజా రవితేజ. దసరాకు టైగర్ నాగేశ్వర రావుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మాస్ రాజా.. సంక్రాంతికి ఈగల్గా ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. తాజాగా ఈగల్ టీజర్ రిలీజ్ చేశారు.
వారం రోజుల క్రితం కేరళ క్రైస్తవ మత సమ్మేళనంలో జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. 61 ఏళ్ల మహిళ సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుకు చనిపోయింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒకే రోజులో ప్రయాణించే మెట్రో ప్రయాణికుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంది.