ఏపీ సీఎం జగన్ రెడ్డికి ఇద్దరు దత్తపుత్రులు ఉన్నారని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అరబిందో కంపెనీ ఓనర్, షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ యజమాని ఇద్దరూ జగన్ దత్తపుత్రులేనని తెలిపారు.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా మూర్తి ఎప్పుడు సోషల్ మీడియలో యాక్టివ్గా ఉంటారు. తన కథలతో పిల్లలను ఆకట్టుకుంటారు. ఆమె చెప్పే కథలు పిల్లలకు తెలియాలని యూట్యూబ్లో కొత్తగా సిరీస్ను మొదలుపెట్టారు.
ఏకంగా హేమమాలినితోనే డ్యాన్స్ చేయించామని మంత్రి కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి.
కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టంచేశారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు అస్వస్థతకు గురయ్యారు.
హీరో వెంకటేష్ ద్వితీయ కుమార్తె వాహిని నిశ్చితార్థం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడితో పెళ్లి ఖాయమైన నేపథ్యంలో నిన్న నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు.
వరల్డ్ కప్లో మంచి ఊపు మీద ఉన్న రోహిత్ సేనకు షాక్ తగిలింది. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా సిరీస్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. చీలమండ గాయం ఎక్కువ అవడంతో సిరీస్కు దూరం కానున్నారు.
ఓ కానిస్టేబుల్ సాహసం చేసి మరీ పాముకు పాలు పోయడం కాదు ఏకంగా ప్రాణమే పోశాడు.
భాగ్యనగరంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవం కొనసాగుతోంది.
ఈ నెల 28న పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు.