పాతాల్కిట్ ఎక్స్ ప్రెస్ బోగీలు మంటలు చెలరేగాయి. దీంతో 13 మంది గాయపడ్డారు. సమీపంలోని ఆస్పత్రుల్లో వారికి చికిత్స అందజేస్తున్నారు.
ఓ టీవీ చానెల్ నిర్వహించిన డిబేట్ నేతల మధ్య గొడవకు కారణమైంది. అధికార పార్టీ అభ్యర్థి బీజేపీ క్యాండెట్ గొంతు పట్టుకున్నారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించిన 'నిజం గెలవాలి' అనే కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ప్రజల గురించే చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించేవారని తెలిపారు.
చెన్నైలో రాజ్‌భవన్‌పై ఓ వ్యక్తి పెట్రోల్ బాంబ్ విసిరిన ఘటన కలకలం రేపింది. వెంటనే పోలీసులు బాంబ్ విసిరిన వ్యక్తిని అరెస్ట్ చేసి ఎందుకు పెట్రోల్ బాంబ్ విసిరాడని ఆరా తీశారు.
పరోటా అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. ప్రధాని మోడీ కూడా లైక్ చేస్తారు. ఆయన ఇష్టపడే పరోట ఇంగ్రెడియన్స్ వేరే.. అవేంటో చుద్దామా.
భారతీయ అమెరికన్లకు ఆ దేశం ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేసింది. పలు రంగాల్లో విశేష కృషి చేసినందుకు మన దేశానికి చెందిన ఇద్దరు సైంటిస్టులకు జో బైడెన్ పురస్కారాలు ప్రదానం చేశారు.
తన నుంచి ఇప్పటి వరకు 90 శాతం ఆటను మాత్రమే చూశారని టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అంటున్నారు. ఐపీఎల్, వన్డే మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ సంచలనం.. వరల్డ్ కప్‌లో మాత్రం ఇప్పటివరకు భారీ ఇన్సింగ్స్ ఆడలేదు.
ఇటీవల జరిగిన జీ20 సదస్సులో ఇండియా నేమ్‌ప్లేట్ ఉన్న స్థానంలో భారత్ అని రాసి ఉంది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా పాఠ్యపుస్తకాల్లో ఇండియా పేరును భారత్‌గా మార్చమని ఎన్సీఈఆర్టీ(NCERT) కమిటీ సిఫార్సు చేసింది.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు మార్క్ రాండోల్ఫ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
తనకు నచ్చకున్న.. సీఎం కేసీఆర్ అవినీతిపై కేంద్రంలోని బీజేపీ చర్యలు తీసుకుంటుందని భావించానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. అందుకే బీజేపీలో చేరానని.. కానీ తాను అనుకున్న లక్ష్యం నెరవేరలేదని స్పష్టంచేశారు.