VZM: స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం అత్యంత ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ అంబేద్కర్ హాజరై, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గౌరవ వందనాన్ని స్వీకరించారు. 2047 నాటికి మన జిల్లాను సువర్ణ విజయనగరంగా మార్చేందుకు ప్రణాళికా బద్దంగా కృషి చేస్తున్నామన్నారు.