ఇక శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు రోబోల సేవలు అందుబాటులోకి రానున్నాయి.
కర్నాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్ వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది.
యాంకర్ సుమ మీడియాకు క్షమాపణలు చెప్పారు. ‘ఆదికేశవ’ ఈవెంట్ లో తన మాటలు బాధిస్తే మన్నించాలని కోరారు.
ఆస్ట్రేలియా జూలు విదిల్చింది. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొన్న ఆసీస్ ఆ తర్వాత వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది.
నేటి(october 26st 2023) రాశి ఫలాల్లో మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అనుకూలమైన విషయాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
మహేశ్ బాబు కొత్త మూవీ గుంటూరు కారం గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇండైరెక్టుగా హాట్ కామెంట్స్ చేశారు.
మళయాళ నటి మాళవిక మోహనన్‌కు బంపర్ ఆఫర్ వచ్చింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది.
తనతోపాటు యోగి ఆదిత్యనాథ్‌కు ప్రాణహానీ ఉందని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని.. అలా చేస్తే తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు.