ఇజ్రాయెల్ కు గూఢచర్యం చేశారనే ఆరోపణలతో ఖతార్ ప్రభుత్వం భారత్‌కు చెందిన ఎనిమిది మంది మాజీ కెప్టన్లను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో వీరికి మరణశిక్షను ఖతార్ ప్రభుత్వం విధించింది.
నెదర్లాండ్ జట్టుపై మ్యాక్స్ వెల్ విధ్వంసకర ఇన్సింగ్స్ గురించి భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించారు. తాను ఖాతా తెరిచేందుకు 40 బంతులు తీసుకుంటానని.. అలాంటిది మ్యాక్స్ వెల్ ఏకంగా సెంచరీ బాదేశాడని పేర్కొన్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన తేజస్ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై తీస్తోన్న ద రైల్వేమెన్ పార్ట్-1 వచ్చేనెల 18వ తేదీ నుంచి నెట్ ప్లిక్స్లో స్ట్రీమింగ్ అవనుంది. ఈ మేరకు యూనిట్ డేట్ అనౌన్స్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది.
భైంసా పరిస్థితి చూస్తే.. అసలు మనం ఇండియాలో ఉన్నామా అనే సందేహాం కలుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్జీవీ ఏదో ఒక పోస్ట్ పెట్టి వైరల్ అవుతూనే ఉంటారు. తాజాగా చంద్రబాబును ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది.
విపక్ష నేతలు చేస్తోన్న సవాళ్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. కేసీఆర్ దమ్మెంటో ఇండియా మొత్తం చూసిందని.. ఇప్పుడు చూడాల్సిది ఏమీ లేదన్నారు.
స్టాక్ మార్కెట్లో డబ్బు ఇన్వెస్ట్ చేయాలంటే దాని గురించి ఎంతో కొంత తెలియాలి. వాటి గురించి పూర్తిగా తెలుసుకుని అందులో ఇన్వెస్ట్ చేయాలని పలువురు సోషల్ మీడియాను ఆశ్రయిస్తారు. కానీ కొందరు స్టాక్ నిపుణులమని చెప్పి..చట్ట విరుద్ధంగా డబ్బు సంపాదిస
నటి అమలాపాల్‌కు స్నేహితుడు జగత్ దేశాయ్ లవ్ ప్రపోజల్ చేశారు. అందుకు ఆమె అంగీకరించింది. త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలిసింది.
ప్రస్తుతం చాలామందికి ఎక్కువగా జుట్టు రాలిపోవడం జరుగుతుంది. జీవనశైలిలో మార్పులు, కాలుష్యం కారణంగా ఎక్కువమందికి జుట్టు రాలిపోతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.