చైనా మాజీ ప్రధాని లీ కియాంగ్ గుండెపోటుతో మరణించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని దివ్యాంగులకు శుభవార్త వినిపించింది.
పెండ్లి జరుగుతుండగానే పోలీసులు వచ్చి.. పెండ్లి ఆపండి! వరుడు కేడీ అని చెప్పి బేడీలు వేసే సన్నివేశాలు సినిమాల్లోనే చూస్తుంటాం. అలాంటి సన్నివేశమే నిజజీవితంలోనూ జరిగింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ అచ్చంపేటలో చేసిన పలు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.
ముఖ్యమంత్రి చిత్రం శిలాఫలకంపై లేదని అధికారులపై స్పీకర్ తమ్మినేని ఫైర్‌య్యారు
నేటి(october 27st 2023) రాశి ఫలాల్లో మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అనుకూలమైన విషయాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో హనుమాన్ డ్రోన్‌ను ఎగురవేయడంతో ప్రస్తుతం నెట్టింట ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
దివ్యాంగురాలైన ఓ వధువును మోయిస్తూ బిల్డింగ్ రెండో అంతస్తుకు రప్పించినందుకు వివాహ రిజిస్ట్రేషన్ అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆఫీసు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తిరిగి పార్టీలో చేరాలని.. ఢిల్లీ వచ్చి రాహుల్ గాంధీని కలువాలని కోరారని విశ్వసనీయంగా తెలిసింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నవంబర్ 1వ తేదీన ఇటలీలో పెళ్లి జరగనుండగా.. 5వ తేదీన హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.