కరీంనగర్ కలెక్టర్, సీపీని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వారిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంది.
8వ వారం కూడా అమ్మాయే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందని తెలుస్తోంది. శోభా శెట్టికి ఓట్లు తక్కువ రావడంతో ఆమెను ఇంటి నుంచి పంపిస్తారని విశ్వసనీయ సమాచారం.
ఐపీఎల్ 2024 వేలానికి సంబంధించి బీసీసీఐ సమాచారం ఇచ్చింది. డిసెంబర్ 19వ తేదీన దుబాయ్ వేదికగా వేలం నిర్వహిస్తామని చెప్పింది.
విమర్శించిన వారే ఒక్కసారిగా పొగిడితే.. ఆ మజా వేరే. వివిధ కేసుల్లో జగన్ను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు అరెస్ట్ చేసిన వ్యక్తి.. ఇప్పుడు జగన్ పాలనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
లోకల్, నాన్ లోకల్ అనే వాళ్లందరికి నేను ఇచ్చే సమాధానం ఒకటే అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కేసీఆర్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బిజీగా ఉండే రోడ్డుపై పెద్ద పులి ప్రత్యక్షమైంది. దాని మెడకు తాడు ఉండగా.. పక్కన ఓ వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ రోడ్డు గుండా వెళ్లే ప్రయాణికులు మాత్రం ఆందోళన చెందారు.
ఓడిపోయి ఇంట్లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావుని పిలిచి మంత్రిని చేశానని.. కానీ ఆయన ఇప్పుడు అవాకులు చెవాకులు పేలుతున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
ప్రస్తుతం నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' అనే కార్యక్రమంలో భాగంగా మూడో రోజు తిరుపతిలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో వైసీపీ పాలనలో జరుగున్న అరాచకాలను విన్నారు. ఈ క్రమంలో ఆమె నిజం తప్పక గెలుస్తుందని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
దేశ రాజధాని నడిబొడ్డున డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్ను కారు ఢీ కొంది. దీంతో ఆ కానిస్టేబుల్ ఎగిరి పడ్డాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది.
దేశంలో అతి పెద్ద కంపెనీ ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇందులో మూడు విభాగాల్లో వ్యాపార నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన ముకేశ్ అంబానీ వారసులు.. ఇక నుంచి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ల హోదాలో వ్యవహరించడానికి రిలయన్స్ షేర్ హోల్డర్లు ఆమోదం తెల