నటి ప్రగతి రెండో పెళ్లిపై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈసారి కూడా ప్రగతి సెకండ్ మ్యారేజ్‌కు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ వార్త ఒకటి వైరల్ అవుతుంది.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్‌ను పార్టీ అజారుద్దీన్‌కు కేటాయిచింది. దాంతో పార్టీకి రాజీనామా చేయాలని పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ రెండో జాబితాలో చోటు దక్కని పలువురు అసంతృప్తిగా ఉన్నారు.
రాహు గ్రస్త చంద్రగ్రహణం ఈ రోజు రాత్రి ఏర్పడనుంది. మేష, కర్కాటక, సింహరాశి వారు.. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు గ్రహణం చూడొద్దని పండితులు సూచించారు.
ప్రియుడ్ని పెళ్లాడేందుకు బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ (Bangladeshi woman) అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది.
ఖమ్మం జిల్లాలో పార్టీకి తుమ్మల నాగేశ్వరరావు చేసింది సున్నా అని సీఎం కేసీఆర్ విమర్శలు చేయగా ఆయన స్పందించారు. డిపాజిట్ రాని పార్టీని బలోపేతం చేసింది తాను కాదా అని నిలదీశారు.
ప్రముఖ నటుడు అర్జున్ (Arjun Sarja) పెద్ద కుమార్తె ఐశ్వర్య (Aishwarya Arjun) త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలో 20వ పియర్ కుంగుబాటు నేపథ్యంలో దానికి సమీపంలోని అయిదారు పియర్స్‌కు స్వల్పంగా పగుళ్లు ఏర్పడినట్లు నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది.
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాక్ మరో సారి ఓటమి పాలయ్యింది. ఉత్కంఠ పోరులో సఫారీలు ఒక వికెట్ తేడాతో పాక్‌పై విజయం సాధించింది.
నేటి(october 28st 2023) రాశి ఫలాల్లో మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అనుకూలమైన విషయాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..