భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో సరదాగా కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ఈ రోజు(2024 July 11th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
టీం ఇండియా అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక విజయాలను సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో మొత్తం 150 విజయాలు సాధించి, ఈ మైల్ స్టోన్‌ని చేరుకుంది.
ముంబై హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షాను ముంబై కోర్టు బుధవారం జూలై 16 వరకు పోలీసు కస్టడీకి పంపింది. 24 ఏళ్ల మిహిర్ షాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
పాన్ఇండియా మూవీలను అందించిన నిర్మాత ఏఎం రత్నం హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు. పవన్ కల్యాణ్ గురించి, హరిహర వీరమల్లు చిత్రం ఎప్పుడు విడుదల అవతుందో ఈ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.
హర్యానాలోని హిసార్‌లో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. హిసార్‌లోని హన్సిలో హీరో మోటార్‌సైకిల్ షోరూమ్ యజమాని రవీంద్ర సైనీని కొందరు దారుణంగా మత్య చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో జంతువులు ముఖ్యంగా ఎద్దులు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి. లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ, అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఎద్దుల సమస్య చర్చనీయాంశంగా మారింది.
తిరుమలకు వచ్చే భక్తులకు అందించే ప్రసాదంలో నాణ్యత పెరిగిందని టీటీడీ ఈవో జె. శ్యామలరావు వెల్లడించారు. ఆలయంలో ప్రతీ రోజు 2 లక్షల మందికి అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు మీడియాతో పంచుకున్నారు.
బీహార్‌లో కల్వర్టులు కొట్టుకుపోయే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరో ఘటన సహర్సా జిల్లాలో చోటు చేసుకుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి రత్నేష్ సదా గ్రామానికి వెళ్లే రహదారిపై నిర్మించిన కల్వర్టు కుప్పకూలింది.