టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మరోక్కసారి త్రివిక్రమ్‌పై ఘాటు విమర్శలు చేసింది. ఇతరుల జీవితాలను నాశనం చేస్తాడు అని తానకు మేల్ ఈగో ఎక్కువ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. అలా కాదు అన్న వారిపై కూడా పూనమ్ విరుచుకపడింది.
యంగ్ హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసులో మరో ట్విస్టు చోటుచేసుకుంది. ఈ కేసులో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా ఇద్దరిపై కేసు నమోదు చేసింది. అంతేకాదు రాజ్ తరుణ్‌కు రూ.70 లక్షలు ఇచ్చాను అని ఆరోపించింది.
చైనాలో విక్రయించే వంటనూనెలకు సంబంధించిన ఓ భారీ కుంభకోణం ఇప్పుడు ఆ దేశాన్ని కుదిపేస్తుంది. ప్రమాదకరమైన రసాయనాలు తరలించే కంటైనర్లలో మంచి నూనెను తరలిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ మేరకు అక్కడి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతుంది.
భారత క్రికెట్ టీం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్‌కి వెళ్లేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. అందుకు తగినట్లుగా వేదికలను మార్చాలని డిమాండ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శంకర్ చేసిన కామెంట్స్ అంచనాలను మరింతగా పెంచేలా ఉన్నాయి.
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మొదటి భాగం నుంచి లీకైన డైలాగ్ ఒకటి.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డైలాగ్ విన్న తర్వాత సాదా సీదా మగాడైతే కాదని అంటున్నారు.
బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి యానిమల్ సినిమాతో హాట్ కేక్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు చేసిన గ్లామర్ ట్రీట్‌కు పిచ్చెక్కిపోయేలా ఉన్నారు కుర్రాళ్లు. కానీ ఇదే అమ్మడికి బ్యాడ్ ఇమేజ్ తెచ్చేలా ఉందని అంటున్నారు.
కథువాలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో సైనికులు ఎంతో ధైర్యంగా పోరాటం చేశారు. ప్రతిగా ఉగ్రవాదులపై ఏకంగా 5000 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.