ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేశారనే ఆరోపణలతో ఖతార్ ప్రభుత్వం భారత్‌కు చెందిన ఎనిమిది మంది మాజీ కెప్టన్లకు ఖతార్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఈక్రమంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ బాధిత కుటుంబాలను పరామర్శించి వాళ్లకు అండగా ఉంటామని తె
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైలుపాలైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులోనూ ఊరట దక్కలేదు. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఓ ఒంటరి ఏనుగు వీధుల్లో తిరుగుతూ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అప్పటికే ఏనుగు పలు గ్రామాల్లో ఆస్తి నష్టం కలిగించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు
తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమ యంలో హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభకు సిద్ధమైతే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండ
బిగ్ బాస్’ హస్ నుంచి సందీప్ ఎలిమినేట్ అయ్యాడు.తొలి మేల్ కంటెస్టెంట్‌గా సందీప్ బయటకు వచ్చేశాడు. దీంతో మిగిలిన ముగ్గురి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం రాత్రి కంటకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 14కు పెరిగింది.100 మందికిపైగా గాయపడ్డారు.
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ చంద్రబాబును తలుచుకుని తీవ్ర భావోద్వేగాలకు లోనైన కంటతడి పెట్టారు.బాబు జైలు ఉంటే కడుపు తరుముకుపోతుందన్నారు. భగవంతుడు నాకు ఆయుష్షు ఇస్తే.. నేను బాబుకోసం చచ్చిపోతా అని చెబుతా అన్నారు.
నేటి(october 30st 2023) రాశి ఫలాల్లో మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అనుకూలమైన విషయాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ఇవ్వాలని సోనియా గాంధీ కాళ్లు మొక్కారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఆ తర్వాత వెంటనే మాట మార్చారని పేర్కొన్నారు.
చంద్రబాబు చస్తాడు కాదు.. చంద్రబాబు రాజకీయంగా సమాధి అవుతారని మాత్రమే తాను ఇటీవల అన్నానని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ స్పష్టంచేశారు.