సోషల్ మీడియాలో రోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి వేడి నూనెలో పకోడీలు వేస్తూ చేతులు పెడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ పని పట్టారు కివీస్ బౌలర్లు. 400 పైచిలుకు రన్స్ చేస్తారని అనుకున్న మ్యాచ్‌లో 388 పరుగులకు కట్టడి చేశారు.
దక్షిణాఫ్రికా చేతిలో వికెట్ తేడాతో పాక్ (PAK vs SA) ఓడిపోయి సెమీస్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా డీఆర్ఎస్ నిర్ణయాలపై మరోసారి నెట్టింట ట్రోలింగ్ మొదలైంది.
విశాఖపట్టణం లోక్ సభ నుంచి పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పష్టంచేశారు. ఇక్కడి ప్రజల మద్దతు తనకు ఉందన్నారు. పవన్ కల్యాణ్ కన్నా తానే బెటర్ అని ఎంపీ అన్నారని గుర్తుచేశారు.
ఢిల్లీ ఎన్సీఆర్లో ఉల్లి ధర సెంచరీ కొట్టింది. ఆ ప్రాంతంలో ఉల్లి రిటైల్ ధర రూ.100కి చేరింది. రోజురోజుకూ పెరుగుతున్న ఆనియర్ ధరలు.. సామాన్యులకు అందేలా కనిపించడంలేదు.
రోడ్డుకి అడ్డంగా ఉన్న బైక్‌ను తీయమంటూ హారన్ కొట్టినందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను కొందరు దుండగులు తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన ఏపీ నెల్లూరు జిల్లాలోని కావలిలో జరిగింది. ఈ ఘటన పట్ల పలువురు అనేక విధాలుగా స్పందిస్తున్నారు.
ఎక్స్‌లో మరిన్ని మార్పులు చేస్తున్నారు ఎలాన్ మస్క్. వచ్చే ఏడాదికల్లా డేటింగ్ ఫీచర్ అందుబాటులోకి వస్తోందట.. అలాగే డిజిటల్ బ్యాంకింగ్ సర్వీస్ కూడా ఇస్తారని తెలిసింది.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగిపోయింది. దీనికి గల కారణం ఏంటో వివరణ ఇవ్వమని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇదివరకు లేఖ రాసింది. కానీ వివరణ ఇ
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా ఫుల్ బిజీగా ఉన్నారు. అలాగే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. ఇంత బిజీ షెడ్యూల్లోనే వరుణ్ తేజ్ పెళ్లి కోసం సతీసమేతంగా ఇటలీ ఫ్లైట్ ఎక్కేశారు పవన్.
తెలంగాణతోపాటు ఏపీలో కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. రెండు చోట్ల ఓటు ఉన్న విషయం గుర్తించే సాప్ట్ వేర్ తమ వద్ద లేదని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.