మెదక్: తూప్రాన్ మున్సిపాలిటీలోని జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలను బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాల మాయాదేవి ఆకస్మిక తనిఖీ చేశరు. రాత్రి గురుకుల పాఠశాలలోనే బస చేసి భోజన నాణ్యతను పరిశీలించారు. అనంతరం మౌలిక సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.