TG: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్కి ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తోన్న కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్‌లోని ఆరు కార్లు ఒకదాని తరువాత ఒకటి వరుసగా ఢీకొన్నాయి. నల్గొండ జిల్లా గరిడేపల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా ఘటన జరిగింది.