WNP: ఆర్టీసీ బస్సులోనే ప్రజలకు సురక్షిత ప్రయాణం ఉంటుందని ఎమ్మెల్యే మెఘారెడ్డి అన్నారు. శుక్రవారం డ్రైవర్స్‌డే సందర్భంగా వనపర్తి ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లకు ఎమ్మెల్యే సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు రూపొందించిన రోడ్డు ప్రమాదాల నివారణ బ్యానర్‌పై ఎమ్మెల్యే సంతకంచేసి, డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలిపారు.