HNK: జిల్లా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఫిబ్రవరి 2న జరుగు బీసీ రాజకీయ యుద్ధభేరిని విజయవంతం చేయాలని కోరుతూ నేడు హనుమకొండలో బీసీ సంఘాల నాయకులు వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ముదిరాజ్ అర్బన్ జిల్లా అధ్యక్షులు భయ్యా స్వామి ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నాయకులు సుందర్ రాజ్ యాదవ్ పాల్గొన్నారు.