ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ బర్త్ డే సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విష్ చేశారు. ఇన్ స్ట స్టోరీస్‌లో బన్నీ పోస్ట్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు అసోం ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. మొదటి భార్య ఉండగా.. రెండో వివాహం చేసుకోకూడదని స్పష్టం చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వస్తే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని తేల్చిచెప్పింది.
కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో చేరారు.
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన 'డిజే టిల్లు' సినిమాకి సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్' మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర య
చోరీకి గురయిన మందు గుండు సామగ్రిని సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే పోలీసులు రికవరీ చేసి.. దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేశారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు కొన్ని రోజులు నుంచి రిమాండ్ ఖైదీగా జైల్లో ఉంటున్నారు. అయితే తన భద్రతతోపాటు ప్రాణాలకు కూడా ముప్పు ఉందని ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు.
ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు ఖమ్మం పట్టణంలో చేదు అనుభవం ఎదురైంది.
హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో నిర్వహించిన ఐపీఎస్ ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదట వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించి..ఆ తర్వాత వివిధ రకాల చట్టాల గురించి ప్రస్తావ
తమిళంలో విజయవంతమైన 'మండేలా' సినిమాకు తెలుగు రిమేక్‌గా రూపొందించిన చిత్రం 'మార్టిన్ లూథర్ కింగ్'( Martin Luther King ). బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్(Sampoornesh Babu) బాబు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఈ రోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా రివ్యూ ఏంటో తెలుస
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2024లో చంద్రబాబు చస్తారని... జగన్ సీఎం అవుతారని చెప్పారు.