TG: సూర్యాపేటలో సంక్షేమ పథకాల ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీ అన్నారంలో ప్రజాపాలన పథకాలను ప్రారంభించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. అనర్హులు పథకాలకు ఎంపికైతే అధికారులకు వారే సమాచారం ఇవ్వాలని కోరారు.