SKLM: ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో సరుబుజ్జిలి పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాధాకృష్ణ విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచినందుకు కలెక్టర్ స్వప్నల్ దినకర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు.