AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిని గుర్తించేందుకు పరేడ్ నిర్వహించారు. గుంటూరు జిల్లా జైలులో పరేడ్ పూర్తి అయింది. జిల్లా న్యాయమూర్తి సమక్షంలో రఘురామ నిందితుడిని గుర్తించారు. పరేడ్లో ఆరేడుగుర్ని తన ముందు ఉంచారని ఆయన తెలిపారు. తన గుండెలపై కూర్చున్న వ్యక్తిని గుర్తించానని చెప్పారు.