AP: తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. 19వ మలుపు వద్ద స్కార్పియో వాహనం డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం డివైడర్ను దాటుకుని పొదల్లోకి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు తెలంగాణ వాసులు గాయపడ్డారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.