KMM: మంత్రి పొంగులేటి చొరవతో ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు నగదు చెల్లింపులు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని, మొదటి విడతలో మంజూరైన లబ్ధిదారులు త్వరగా ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. అటు అభివృద్ధి పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలన్నారు.