SKLM : నరసన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సోమవారం ఉదయం 7 గంటలకు నరసన్నపేట పట్టణంలో 5వ వార్డులో ”సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదలైంది. సాయంత్రం 5 గంటలకు పోతయ్య వలస గ్రామంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై డోర్ టు డోర్ క్యాంపైనింగ్ నిర్వహిస్తారని తెలిపారు.