W.G: వ్యాపారస్తుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తక్కువ మొత్తానికి నరసాపురం పట్టణంలో మార్కెట్ బహిరంగ పాటను ఖరారు చేశామని మున్సిపల్ చైర్పర్సన్ బర్రి శ్రీవెంకట రమణ అన్నారు. గెజిట్ ప్రకారం రోజువారి మార్కెట్ వసూళ్లు చేయాలని, ప్రతి వ్యాపారస్తుడు రసీదు తీసుకుని డబ్బులు చెల్లించాలని సూచించారు.