HYD: పరిగి పట్టణంలో సోమవారం పోచమ్మ తల్లి బోనాలు సందర్భంగా అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సెలవుదినంగా ఎంఈఓ మూడవత్ గోపాల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని పాఠశాలలు సోమవారం స్థానిక సెలవుదినంగా ఇవ్వాలి అని ఎంఈఓ తెలిపారు. లేని పక్షలంలో తగిన చర్యలు తీసుకుంటామన్నారు.