GNTR: ఎన్నికల్లో అబద్ధపు హామీలతో ప్రజలను వెన్నుపోటు పొడిచారని వైసీపీ మంగళగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ దొంతి రెడ్డి వేమారెడ్డి విమర్శించారు. ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అబద్ధపు హామీలతో ఎన్నికల్లో గెలిచి ప్రజలను మోసం చేశారని, ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.