SRCL: జిల్లాలో అక్రమ మట్టి ఇసుక చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వేములవాడ రూరల్ మండలంలోని కొడి ముంజ అనుపురం గ్రామ పరిసరాల్లో అక్రమ రవాణా చేస్తున్న 10 మట్టి త్రవ్వే యంత్రాలు వాహనాలను వేములవాడ ఇంచార్జి ఆర్డివో రాధాబాయి ఆదివారం సాయంత్రం సీజ్ చేశారు.