ELR: టి.నర్సాపురం మండలంలోని రాజుపోతేపల్లి, బంధంచర్ల గ్రామాల్లోని కల్లు సొసైటీ దుకాణాల నుంచి ఆదివారం 3 కల్లు శాంపిల్స్‌ను రసాయన పరీక్షల నిమిత్తం సేకరించినట్లు చింతలపూడి ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్సై జె.జగ్గారావు పాల్గొన్నారు.