SRPT: పరిమితికి మించి గ్రామంలో RMPలు వైద్యం చేయకూడదని గ్రామీణ వైద్యుల సంఘం మునగాల మండల అధ్యక్షుడు శ్రీశైలం గౌడ్ అన్నారు. ఆదివారం మునగాల మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామీణ వైద్యుల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో RMPలు రోగులకు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని RMPలకు సూచించారు.