W.G: పాలకొల్లులో ఆదివారం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన గోదావరి పుష్కర పనుల సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి రామానాయుడు మాట్లాడుతూ.. 2027లో జరగనున్న పుష్కరాలకు మంత్రుల సబ్ కమిటీ వేశామన్నారు. వివిధ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో రివ్యూ మీటింగ్స్ పెడుతున్నామన్నారు. పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.