తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ దూకుడు కనిపిస్తోంది. నిన్నటి వరకు నిర్లిప్తంగా, సీనియర్లు-జూనియర్లు అంటూ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలు కనిపించిన హస్తం పార్టీ సోమవారం జోరుమీద కనిపించింది. సర్పంచుల నిధుల సమస్యలపై రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన
మనమంతా న్యూ ఇయర్ లోకి అడుగుపెట్టాం. ఈ న్యూ ఇయర్ వేడుకల్లో నగర యువత ఆనందంగా జరుపుకుంటోంది. చాలా మంది మద్యం మత్తులో ఊగితూగారు. న్యూఇయర్ వేడుకల్లో ఈసారి ఒక్క మద్యానికే కాకుండా ఇంకా చాలా వస్తువులు రికార్డుస్థాయిలో అమ్ముడుపోయాయి. అందులో కండోమ్స
ఈ సంక్రాంతి వార్ ఎలా ఉంటుందో ముందుగానే హింట్ ఇస్తున్నారు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి. గతంలో కంటే ఈసారి బాక్సాఫీస్ దగ్గర హోరాహోరీగా తలపడబతోతున్నారు చిరు బాలయ్య. మధ్యలో విజయ్, అజిత్ లాంటి తమిళ్ హీరోలు ఉన్నా.. చిరు, బాలయ్యదే పై చేయిగా కనిస్త
పెద్ద నోట్ల రద్దుపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించింది. 2016 నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రకటన చేశారు. ఈ నోట్ల రద్దును సవాల్ చేస్తూ 58 పిటిషన్లు దా
రాజస్థాన్‌లో సోమవారం తెల్లవారుజామును ఘోర రైలు ప్రమాదం జరిగింది. ముంబై టెర్నినస్ – జోద్‌పుర్ సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో పలువురిగి గాయాలయ్యాయి. వీరిని అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించ
కేసీఆర్ ఏపీలో పవన్ కళ్యాణ్‌కు గండి కొడతారా? ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమైన భారత రాష్ట్ర సమితి(BRS) జాతీయ పార్టీగా మారడంతో ఇతర రాష్ట్రాలలో పార్టీ పటిష్టత, కార్యకలాపాలు, పోటీ తదితర అంశాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా తొలుత సాటి తెలుగు రాష్
యమరథంతో బాబు, డీజీపీ కట్టడి చేయాలి: కొడాలి నాని, బీఆర్ఎస్పై ఏమన్నారంటే గుంటూరులో టీడీపీ సభ ప్రమాదంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు ప్రచార యావ కారణంగా నిన్న కందుకూరులో 8 మంది, ఇప్పుడు గుంటూరులో ముగ్గురు.. మొత్తం పదకొండు మంద
చంద్రబాబు సభ: ఎన్నారై ఉయ్యూరు ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నారా? టీడీపీ సభలో వారంలోపే మరో దుర్ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు సదాశివనగర్‌లోని వికాస్ హాస్టల్ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన చీరల పంపిణీ, చంద్రన్న సంక్రాంతి కిట్
ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ సరికొత్త ట్రెండ్‌గా మారిపోయింది. ముఖ్యంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రీ రిలీజ్ విషయంలో ఫుల్లుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పోకిరి, జల్సా సినిమాలను రీ రిలీజ్ చేసి రచ్చ చేశారు. దాంతో ఇర
వీరసింహారెడ్డిగా నందమూరి బాలకృష్ణ, వాల్తేరు వీరయ్యగా మెగాస్టార్ చిరంజీవి.. ఈ సంక్రాంతికి తగ్గేదేలే అంటున్నారు. ‘వీరసింహారెడ్డి’ని మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. ‘వాల్తేరు వీరయ్య’ను యంగ్ డైరెక్టర్ బాబీ ఊరమాస్ సినిమాలుగా తెరకెక్