రేపు హైదరాబాద్‌లో పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి ఏ ఫైలుపై తొలిసారి సంతకం చేస్తాడనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంద
డీప్‌ఫేక్ వీడియోలు సెలబ్రిటీలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. తాజాగా ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇది వరకే రష్మిక మందన్న, అలియా భట్, కాజోల్ వీడీయోలను చూశాము. ఇప్పుడు ప్రియాంక వంతు వచ్చింది. అచ్చం తనలానే ఉండ
తెలంగాణలో వరుసగా మూడోసారి అధికారం కైవసం చేసుకోవాలని అనుకున్న బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైంది.
పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న ఆన్లైన్ నేరాలపై కేంద్ర హోం శాఖకు చెందిన ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ విభాగం పరిశీలన చేపట్టింది. అక్రమ పెట్టుబడులు, ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న 100కి పైగా వెబ్సైట్లపై కేంద్ర ఐటీ శాఖ ని
తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్ని మోసపూరితమైనవే అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని తెలిపారు.