జనతా గ్యారేజ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. ఈసారి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్, కొరటాల శివ. ప్రస్తుతం దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న దేవర టీజర్‌ను త్వరలోనే రిలీజ్‌కు ప్లాన్ చేస్తు
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేపట్టనున్న క్రమంలో ప్రముఖులకు టీ పీసీసీ ఆహ్వానాలు పంపించింది. మాజీ సీఎం కేసీఆర్, చంద్రబాబు, ఏపీ సీఎం జగన్ పలువురిని ఇన్వైట్ చేసింది.
టెక్నో ఫోన్ల కంపెనీ మార్కెట్లోకి కొత్త మొబైల్‌ను తీసుకొచ్చింది. 5,000mAh బ్యాటరీతో తక్కువ ధరకి లభ్యం అవుతుంది. దీనికి టెక్నో స్పార్క్ గో 2024గా లాంచ్ చేయనుంది. దీని ఫీచర్లు ఏంటో మరి తెలుసుకుందాం.
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ ఆయన నెక్ట్స్ సీనిమాలో విలన్‌గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విలన్ పాత్రక
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి అందరికీ తెలిసిందే. అతను విధించే శిక్షల గురించి నెట్టింట్లో కథనాలు వస్తాయి. అలాంటి వ్యక్తి ఒక సభలో కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు జరిపిన కాల్పుల్లో రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ మరణించారు. జైపూర్‌లో గల అతని నివాసంలో హత్య చేశారు.
యానిమల్ మూవీ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. థియేటర్లకు ప్రేక్షకుల తాకిడి నేపథ్యంలో ముంబైలో అర్ధరాత్రి 2 గంటల వరకు.. అలాగే ఉదయం 5.30 గంటలకు కూడా స్పెషల్ షో వేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్స్‌లో షేర్ చేశారు.
సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి హస్తినలో బిజీగా ఉన్నారు. వరసగా అగ్రనేతలను కలుస్తూ వస్తున్నారు. కేసీ వేణుగోపాల్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిశారు. ప్రమాణ స్వీకారానికి రావాలని మరి మరి కోరారు.