కేసీఆర్ ఎడమ తుంటి ఎముక విరగడంతో స్టీల్ ప్లేట్లు వేస్తారు. 6 నెలల విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. కేసీఆర్ గాయపడ్డారని తెలిసి ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మాస్ మహారాజా రవితేజ చాలా కాలంగా హిట్లు లేక ఇబ్బందిపడుతున్నారు. చివరగా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ హిట్ అవుతుందని చాలా ఆశలుపెట్టుకున్నాడు. అంతేకాదు, నిజానికి మూవీ కూడా బాగుంది కానీ, లెంగ్త్ కారణంగా చాలా మంద
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో వరుణ్ తేజ్, లావణ్యలు ఒకరు. ఆరేళ్లపాటు ప్రేమించుకున్న ఈ జంట రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఇటలీలో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. మెగా ఫ్యామిలీ, ఇతర సెలబ్రెటీలు సైతం ఆ పెళ్లిలో పాల్గొని సందడి
విదేశాల్లో గత ఐదేళ్లలో భారతీయ విద్యార్థులు 403 మంది మరణించినట్లుగా విదేశాంగ శాఖ మంత్రి మురళీధరన్ వెల్లడించారు. భారతీయ విద్యార్థులను సంరక్షించే బాధ్యత తమదేనని, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని తెలిపారు.
చైనా రాయబారిగా పనిచేసి తర్వాత విదేశాంగ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్విన్ గాంగ్ గత కొన్ని నెలలుగా కనిపించడం లేదు. అతని చనిపోయి ఉంటారని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలుపుతున్నాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ, జనసేన పొత్తు తప్పనిసరని అన్నారు.