అదానీ గ్రూప్ గుజరాత్‌లోని ఎడారి ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ పార్కును నిర్మిస్తోంది. గ్రీన్ ఎనర్జీ పార్క్ గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్‌లో 726 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంటుంది.
తెలంగాణ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని నియమించబోతున్నారు. అక్బర్ ప్రోటెం స్పీకర్ అయితే తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటున్నారు.
ఆర్మీకి ఇచ్చిన కాళా గైక్వాడ్ కంపెనీ గన్స్ పనిచేయనందుకు.. సైనికులు చనిపోతారు. ఇదే విషయాన్ని విక్రమ్ రాథోడ్ నిలదీస్తాడు. దాంతో అతన్ని కొట్టి ఫ్లైట్ నుంచి కిందపడేస్తాడు. తన వైఫ్ ను జైల్లో వేయిస్తాడు. అప్పటికే ఆమే ప్రెగ్నెంట్. జైల్లో పుట్టిన ఆజా
మిచాంగ్ తుఫాను తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో భారీ విధ్వంసం సృష్టించింది. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ప్రజల ఇండ్లు నీటమునిగి పరిస్థితి అధ్వానంగా ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇల్లు కూడా దీని బారిన పడింది.
తుపాను ప్రభావిత ప్రాంతాలను పర్యటించిన చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పరోక్షంగా స్పందించారు. అహంకారంతో విర్రవీగితే ఏం జరుగుతుందో తెలంగాణలో చూశామని అన్నారు.
హీరో నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.