SRPT: హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ నూతన చైర్మన్‌కు పాలకవర్గానికి శుక్రవారం కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్‌ను అభివృద్ధి పథంలో నడిపేందుకు నూతన పాలకవర్గం కృషి చేయాలని సూచించింది.