VSP: యువత ఆవేశంలో జీవితం నాశనం చేసుకోవద్దని సీపీ శంఖబ్రత బాగ్చి సూచించారు. అమ్మాయికి నచ్చకపోతే బలవంతంగా పెళ్లి చేసుకోకూడదన్నారు. ఈ ఆవేశంలో చాలా ఉన్మాదాలు జరుగుతున్నాయన్నారు. తను కూడా 25 సంవత్సరాల క్రితం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నానని కానీ వాళ్లు ఒప్పుకోలేదన్నారు. అర్థం చేసుకొని వేరే మహిళను పెళ్లి చేసుకున్నానన్నారు.