కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ బుల్లెట్ ట్రైన్ రైల్వేస్టేషన్ వీడియోను షేర్ చేశారు. అది రైల్వేస్టేషనా..? లేదంటే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టా అనే సందేహాం కలుగుతోంది.
ఇండస్ట్రీలో ఎన్నో జంటలు ప్రేమ వివాహాలు చేసుకుని.. తర్వాత విడిపోతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ కూడా విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఆఫ్గానిస్థాన్‌లో మహిళలు చదువుకోకూడదు. బాలికలు ఆరో తరగతి వరకు మాత్రమే చదువుకుంటే సరిపోతుందని రెండేళ్ల కిందట ఆంక్షలు విధించారు. ప్రస్తుతం తాలిబన్ మంత్రి మహిళల విద్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సీఎం జగన్ తుఫాను బాధితులకు రూ.2500 సాయాన్ని ప్రకటించారు. అలాగే పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో కూడిన విత్తనాలను అందిస్తామన్నారు. రోడ్లను పునరుద్దరించి వాహన రాకపోకలకు ఏ ఇబ్బంది రాకుండా చూస్తామన్నారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదు
శీతాకాలంలో చలి నుంచి దేవుళ్లను రక్షించడానికి భక్తులు వెచ్చని దుస్తులతో అలంకరించారు. దేవుళ్ల విగ్రహాలకు స్వెటర్లు, దుప్పట్లు, శాలువాలతో అలంకరించి తమ భక్తిని చాటుకున్నారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో జరిగిన ఈఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీ
కెజియఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న కన్నడ స్టార్ హీరో యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ముందు నుంచి వినిపించినట్టుగానే ఇంట్రెస్ట్ టైటిల్‌తో.. లేడీ డైరెక్టర్‌తో సినిమాను ప్రకటించాడు. అలాగే రిలీజ్ డేట్ కూడా లాక
ప్రభుత్వ ఆస్పత్రిలో 9 మంది నవజాత శిశువులు మరణించారు. గత 24 గంటల్లో 9 మంది చనిపోవడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రస్తుతం ఆస్పత్రిలో మరికొంత మంది శిశువుల పరిస్థితి ప్రమాదంలో ఉంది. ఒక్కో మంచంపై ముగ్గురు శిశువులను ఉంచి వైద్యం అందిస్తున్