PDPL: జిల్లాల్లో ప్రతిపాదించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి యాసంగి పంట ధాన్యం కొనుగోలుపై అదనపు కలెక్టర్లతో వచీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ వేణు పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు.