SRD: సంగారెడ్డి జిల్లాలో రాజీవ్ యువ వికాసానికి 51,657 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో ఎస్సీల నుంచి 14,480, ఎస్టీలు 4,232, మైనార్టీలు 8,378, బీసీలు 23,681, ఈబీసీలు 817, క్రిస్టియన్లు 69 మంది దరఖాస్తు చేసుకున్నారు. 50వేల రుణానికి బ్యాంకు రుణంతో సంబంధం లేకుండా శతశాతం రాయితీ లభిస్తుంది. లక్షకు 10%, 2 లక్షలకు 20%, 3 లక్షలకు 30% బ్యాంకు రుణమిస్తుంది.