ఒలింపిక్స్‌లో క్రికెట్ చేరింది. 2028 ఒలింపిక్స్ గేమ్స్‌లో టీ20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముందు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. సీఎం కేసీఆర్ ఫ్యామిలీని ఏకీపారేశారు. ఆ వీడియోను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంధర్ షేర్ చేశారు.
కల్వకుంట్ల కవిత లిక్కర్ బోర్డు తీసుకొచ్చిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాను మాత్రం పసుపు బోర్డు ఏర్పడేందుకు కృషి చేశానని వివరించారు.
తన డీఎన్ఏలోనే సినిమా ఉందని సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార అంటున్నారు. భవిష్యత్‌లో సినిమాల్లో నటిస్తానని చెబుతున్నారు.
ఓ సీనియర్ జర్నలిస్ట్ రాసిన పుస్తకావిష్కరణకి హాజరైన మెగాస్టార్ చిరంజీవి హీరోయిజం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శామ్సంగ్, మోటోరోలా ఇప్పటికే ఫ్లిప్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. తాజాగా ఒప్పో సంస్థ ఫ్లిప్ ఫోన్‌ను లాంచ్ చేసింది. మరి ఈ ఫ్లిప్ ఫోన్ ఎప్పటి నుంచి మార్కెట్లోకి లభ్యమవుతుంది. దీని ఫీచర్లు ఏంటి? తెలుసుకుందాం.
ప్రస్తుత రాజకీయాలను చూస్తే చీదర వేస్తోందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కులాన్ని చూసి కాదు గుణాన్ని చూసి ఓటు వేయాలని కోరారు.
హైదరాబాాద్ బోరుబండ పరిధిలో విషాదమైన ఘటన చోటుచేసుకుంది. ఒక తల్లి ఇద్దరి పిల్లలకు విషమిచ్చి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది.
సూరత్‌లో ఒక వ్యక్తి మోనోసైకిల్ను నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. వాహనాన్ని చూసి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్షయ్య షాక్ ఇచ్చారు.