ఈరోజు రాశి ఫలాల్లో(october 15th 2023) మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన సహా అనే జ్యోతిష్య అంచనా విషయాలను ఇక్కడ చుద్దాం.
ప్రభాస్‌తో చేసే మూవీకి యంగ్ బ్యూటీ శ్రీలీల రూ.5 కోట్ల నగదు డిమాండ్ చేసిందని తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ అయినా సరే రెమ్యునరేషన్ తగ్గించుకోనని కరాఖండిగా చెప్పేస్తోంది బ్యూటీ.
సంక్షేమ పథకాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటోంది. మేనిఫెస్టోలో ఆ అంశాలను అధినేత కేసీఆర్ పొందుపరిచే అవకాశం ఉంది.
రాజమండ్రి జైలులో చంద్రబాబు ఉంటున్న గదిలో ఏసీ ఏర్పాటు చేయాలని జైళ్ల శాఖ అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీచేసింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఈ రోజు ప్రోమో ఇంట్రెస్టింగ్గా ఉంది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన రతిక, దామిని, శుభ శ్రీ మళ్లీ ఎంట్రీ ఇచ్చారు.
పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. 30.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ పూర్తయ్యింది. 58 మంది అభ్యర్థులతో రేపు జాబితా రిలీజ్ చేస్తామని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీ ధరన్ ప్రకటించారు.
ప్రవళిక ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమే కారణం అని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రేమించిన శివరామ్‌కు మరొకరితో నిశ్చితార్థం జరిగిందని.. అది తట్టుకోలేక సూసైడ్ చేసుకుందని స్పష్టం చేశారు.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కుమారుడు లోకేశ్ నుంచి ముప్పు ఉందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు గల కారణాలను కూడా వివరించారు.
మూడు ముళ్లు వేయించుకొని, ఏడు అడుగులు నడిచి.. చివరికీ భర్తనే కాటికి పంపింది లలిత. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో కఠిన నిర్ణయం తీసుకుంది. భర్త వద్ద పని చేసే వారితో పని పూర్తి చేసింది. తన బాగోతం తెలియదని అనుకుంది. చేసిన తప్పుకు ఇప్పుడు శ