సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యను ఆయన నివాసంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. తమ పార్టీలోకి రావాలని సాదరంగా ఆహ్వానించారు.
మాజీ మంత్రి తుమ్మల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.
వచ్చే ఎన్నికల్లో సీఎం ఆయనే అంటూ వేణు స్వామి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
టీడీపీ యువనేత నారా లోకేశ్ ఢిల్లీ నుంచి హుటాహుటిన విజయవాడకు వచ్చారు.
మెక్సికోలో దోమలు గుంపు ఫ్లైట్ లోకి రావడంతో ప్రయాణికులంతా ఉక్కిరిబిక్కిరయ్యారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) అల్లుడి లగ్జరీ కారు (Luxury Car) చోరీ (Theft) కావడం కలకలం
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామాను ఆ పార్టీ సీరియస్గా పట్టించుకోలేదు.
అశోక్ నగర్ హాస్టల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్ పటాన్చెరు పరిధి జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామిక వాడలోని అమర్ ల్యాబ్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.
ఈరోజు (October 14th 2023) రాశి ఫలాల్లో(horoscope today) మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అంశాలు, అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకుందాం.